చలనచిత్రం :స్వాతికిరణం
రచన : శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
గానం : వాణి జయరామ్ గారు
సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు
దర్శకత్వం : 'కళాతపస్వి' శ్రీ విశ్వనాధ్ గారు
ఆ
ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయరా దొర సన్నిధి జేరగా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయరా దొర సన్నిధి జేరగా
ఆనతినీయరా
నీ ఆన లేనిదే రచింపజాలున వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతినీయరా హరా ..
ని ని స ని ప ని ప మ గ స గ ఆనతినీయరా
అచలనాథ అర్జింతునురా ఆనతినీయరా
ప మ ప ని
ప మ ప ని
ప మ ప ని
గ మ ప ని
స ని స గ
స ని స గ
స ని స గ
ప ని స గ
గ మ గ స ని ప మ గ మ గ స స గ స రి ఆనతినీయరా
జంగమదేవర సేవలుగొనర మంగలదాయక దీవెనలిడర సాష్టాంగముగా దండముసేతురా
ఆనతినీయరా
స ని ప గ మ ప రి ప మ
గ మ గ ప ప ప ప ప మ ప ని ప ప ప ప
గ గ మ గ స స స స ని స గ స స స స
స గ గ స
గ ప ప మ
ప స ని స
స స ని స గ స గ స ని స గ స గ
స గ గ స స స స ని స గ గ
గ స గ గ ప మ గ స ని ప ని ని ప మ గ మ గ
ఆనతినీయరా
శంకర శంకించకురా
వంక జాబిలిని జడన ముడుచుకొని
విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి
ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనియ్యవేమి నీ కింకరుని ఇక సేవించుకొందుర
ఆనతినీయరా
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని గ
మ ప ని స మ
ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని
గ మ ప ని
స మ ప ని స గ ని
గ మ ప ని
గ మ ప ని
స మ ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ మ ప ని గ
మ ప ని స మ
ప ని స గ ని స ప ని మ ప గ మ స గ మ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
గ గ మ మ ప ప ని గ తకతకిట తకదిమి
మ మ ప ప ని ని స మ తకతకిట తకదిమి
ప ప ని ని స స గ ని తకతకిట తకదిమి
స ప ని మ ప గ మ స గ మ
ప ప ప మ ప ని ని ప మ గ స గ గ
రక్ష ధర శిక్షా దీక్ష ద్రక్ష విరూపాక్ష
నీ కృపావీక్షనాపేక్షిత ప్రతక్షనూపేక్ష సేయక పరీక్ష సేయక
రచ్చరచ్చయను ప్రార్థన వినర
ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయరా దొర సన్నిధి జేరగా
ఆనతినీయరా హరా......
Lyrics: Sri Sirivennela Seetharamasastry
Singer: Vani Jayaram
Music:Sri K.V.Mahadevan
Director:Sri K.Vishwanath
aaaa
aanathi neeyara hara.... sannuthi seyaga sammathi neeyara dora.... sannidhi jeraga
aanathi neeyara hara sannuthi seyaga sammathi neeyara dora.... sannidhi jeraga
aanathi neeyara hara
nee aana lenidhe rachimpa jaaluna vedhala vaanitho virinchi vishwa natakam
nee saiga kanidhe jagana saaguna aa yogamayathoo murari divya paalanam
vasumathilo prathi kshanam pasupathi nee adheenamai
vasumathilo prathi kshanam pasupathi nee adheenamai
kadulunuga sada sada shiva
aanathi neeyara haraaa.....
ni ni sa ni pa ni pa ma ga sa ga aanathi neeyara
achalanatha arjinthunura aanathi neeyara
pa ma pa ni
pa ma pa ni
pa ma pa ni
ga ma pa ni
sa ni sa ga
sa ni sa ga
sa ni sa ga
pa ni sa ga
ga ma ga sa ni pa ma ga ma ga sa sa ga sa ri
aanathi neeyara
jangama devara sevalu gonara mangala daayaka deevenalidara sashtangamuga
dandamu sethura
anathi neeyara
sa ni pa ga ma pa ri pa ma
ga ma ga pa pa pa pa pa ma pa ni pa pa pa pa
ga ga ma ga sa sa sa sa ni sa ga sa sa sa sa
sa ga ga sa
ga pa pa ma
pa sa ni sa
sa sa ni
sa ga sa ga sa ni
sa ga sa ga
sa ga ga sa sa sa sa ni sa ga ga
ga sa ga ga pa ma ga sa ga sa ni pa ni ni pa ma ga ma ga
anathi neeyara
shankara shankinchakura
vanka jabilini jadana muduchukoni
vishapu nagulanu chanka nettukuni
nilakadanerugani ganga neli
ee vanka leni na vanka nokka kadganti choopu
padaniyyavemi
ni kinkaruni ika sevunchu kondhura
anathi neeyara
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
ga ma pa ni ga
ma pa ni sa ma
pa ni sa ga ni sa pa ni ma pa ga ma sa ga ma
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
ga ma pa ni ga
ma pa ni sa ma
pa ni sa ga ni sa pa ni ma pa ga ma sa ga ma
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
ga ma pa ni
ga ma pa ni
sa ma pa ni sa ga ni
ga ma pa ni
ga ma pa ni
sa ma pa ni sa ga ni sa pa ni ma pa ga ma sa
ga ma
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
ga ma pa ni ga
ma pa ni sa ma
pa ni sa ga ni sa pa ni ma pa ga ma sa ga ma
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
ga ga ma ma pa pa ni ga thakathakita thakadimi
ma ma pa pa ni ni sa ma thakathakita thakadimi
pa pa ni ni sa sa ga ni thakathakita thakadimi
sa pa ni ma pa ga ma sa ga ma
pa pa
pa ma pa ni ni pa ma ga sa ga ga
raksha dhara siksha deeksha draksha verropaksha
nee krupa veekshanapekshitha
prathkshanupeksha seyaka pareeksha seyaka
racha racha yanu prarthana vinara
anathi neeyra hara sannuthi seyaga sammathi neeyara dora
sannidhi jeraga anathi neeyara hara aa.....
Casino Games - Dr.MCD
ReplyDeleteDiscover all the Casino Games. 광명 출장안마 Learn 창원 출장안마 how to play 대구광역 출장마사지 real money slots, 군포 출장마사지 live dealer 군포 출장마사지 games, and much more. Start playing today! Rating: 4.2 · 5 votes